MLC Kavitha : రౌస్ అవెన్యూ కోర్టులో కవితకు దక్కని ఊరట
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట దక్కలేదు.
- Thota Vamshi Kumar
- Published On : April 8, 2024 / 01:44 PM IST
