PM Modi : ట్రాక్ రికార్డ్ చూసి మూడోసారి అవకాశం ఇచ్చారు
ప్రజలు తమపై నమ్మకం ఉంచినందుకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. దేశ ప్రజలంతా తమవైపే ఉన్నారని, బుజ్జగింపు రాజకీయాలను వారు తిర్కరించారని చెప్పారు.
- Thota Vamshi Kumar
- Published On : July 2, 2024 / 07:20 PM IST
