Thudarum Telugu Trailer : ఆకట్టుకుంటున్న ‘తుడరుమ్’ తెలుగు ట్రైలర్
మోహన్‌లాల్, శోభనా ప్రధానపాత్రల్లో తరుణ్‌మూర్తి తెరకెక్కించిన చిత్రం ‘తుడరుమ్'. ఏప్రిల్ 25 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ను విడుదల చేశారు.
- Thota Vamshi Kumar
- Published On : April 22, 2025 / 11:08 AM IST
