MP Mopidevi : వైసీపీకి బిగ్‌షాక్.. ఎంపీ మోపిదేవి వెంకటరమణ గుడ్‌బై..?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు.
- Thota Vamshi Kumar
- Published On : August 28, 2024 / 05:34 PM IST
