మైహోమ్ గ్రూప్ ప్రెస్టిజియస్‌గా.. అక్రిద ప్రాజెక్ట్
ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ మై హోమ్ గ్రూప్ నుంచి మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రాబోతోంది. తెల్లాపూర్‌లోని టెక్నోసిటీలో దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో మైహోమ్ అక్రిదాను డెవలప్ చేస్తోంది.
- Naga Srinivasa Rao Poduri
- Published On : August 8, 2024 / 03:40 PM IST
