Earthquake: మియన్మార్, బ్యాంకాక్‌లో భారీ భూకంపం… ఒక్కసారిగా రోడ్లపైకి జనాలు..
మియన్మార్, బ్యాంకాక్‌లో ఈ రోజు భారీ భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత 7.7గా నమోదయ్యింది. భవనాలు కుప్పకూలాయి, భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.
- Mahesh T
- Updated on- March 28, 2025 / 03:34 PM IST
