Telugu » Exclusive-videos » Nagarjuna Vennela Kishore Bigg Boss Telugu Season 9 Promo Released Goes Viral Sy
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కొత్త ప్రోమో చూశారా..?
రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి సంబంధించి తాజాగా నాగార్జున, వెన్నెల కిషోర్ కలిసి నటించిన ప్రోమోని రిలీజ్ చేసారు. త్వరలోనే బిగ్ బాస్ మొదలవ్వనుంది.