Nara Lokesh : టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్
పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏపీ మంత్రి నారా లోకేశ్‌ని నియమించింది.
- Thota Vamshi Kumar
- Published on- April 15, 2026 / 02:41 PM IST
