OG సినిమాలో ఎడిటింగ్ లో తీసేసిన సాంగ్ విన్నారా? నేహాశెట్టి అందాలతో..
పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా OG లో మొదట నేహాశెట్టి చేసిన స్పెషల్ సాంగ్ ని ఎడిటింగ్ లో తీసేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే థియేటర్స్ లో యాడ్ చేయగా ఇప్పుడు యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేశారు.