Rajamouli – Netflix : రాజమౌళిపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. ‘మోడ్రన్ మాస్టర్స్’ ట్రైలర్ చూశారా?

టాలీవుడ్ ని ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళిపై నెట్ ఫ్లిక్స్ మోడ్రన్ మాస్టర్స్ అనే డాక్యుమెంటరీ తీస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ రిలీజ్ చేశారు. నెట్ ఫ్లిక్స్ లో ఆగస్టు 2 నుంచి ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవ్వనుంది.

ట్రెండింగ్ వార్తలు