వాలెంటైన్స్ డే స్పెషల్.. నితిన్, శ్రీలీల లవ్ సాంగ్ వచ్చేసింది..

నేడు వాలెంటైన్స్ డే సందర్భంగా నితిన్ శ్రీలీల రాబిన్ హుడ్ సినిమా నుంచి లవ్ సాంగ్ ని రిలీజ్ చేసారు.

Nithiin Sreeleela Robinhood Movie Second Song Released