‘దేవర’ నుంచి పెళ్లి డ్యాన్స్ వీడియో వచ్చేసింది.. ఎన్టీఆర్ డ్యాన్స్ చూసేయండి..
ఎన్టీఆర్ దేవర సినిమా మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి దేవర పెళ్ళిలో డ్యాన్స్ చేసే వీడియోని విడుదల చేసారు.
- Saketh U
- Published On : November 7, 2024 / 05:07 PM IST
