Joinings In Congress : బీఆర్ఎస్‌కు మరో షాక్..! కాంగ్రెస్‌లో చేరనున్న ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్
అధికార కాంగ్రెస్ పార్టీ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టార్గెట్ గా ఆపరేషన్ ఆకర్ష్ ను ముమ్మరం చేసింది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారు.
- Thota Vamshi Kumar
- Published On : July 11, 2024 / 08:06 PM IST
