ఖుషి సమయంలో మా ఇద్దరికీ గొడవ అయింది.. SJ సూర్యపై పవన్ కామెంట్స్..

గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ SJ సూర్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఖుషి సమయంలో జరిగిన సంఘటనను పంచుకున్నారు. ఖుషి సినిమాని డైరెక్ట్ చేసింది SJ సూర్య అని తెలిసిందే.