Pawan Kalyan : కనుమ రోజు గోవులతో పవన్.. వీడియో వైరల్..
నేడు కనుమ పర్వదినం కావడంతో పవన్ కళ్యాణ్ తన ఫార్మ్ హౌస్ లోని గోవులకు.. పూలదండలు వేసి గౌరవించి వాటితో కొంత సమయం గడిపారు. ఆ వీడియోని పవన్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
- gum 95921
- Published On : January 16, 2024 / 05:34 PM IST
