చనిపోయేవరకు నటిస్తానని చెప్పారు.. కోట శ్రీనివాసరావు గురించి పవన్ వ్యాఖ్యలు..
నేడు నటుడు కోట శ్రీనివాసరావు మరణించడంతో పవన్ కళ్యాణ్ ఆయన ఇంటికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులు అర్పించి అనంతరం మీడియాతో మాట్లాడారు.
- Saketh U
- Published On : July 13, 2025 / 11:39 AM IST
