BJP Manifesto Release : బీజేపీ మ్యానిఫెస్టోను విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ..

ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లు బీజేపీ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్రెండింగ్ వార్తలు