PM Modi : ప్రధానిగా మోదీ బాధ్యతల స్వీకరణ.. రైతుల ఫైలుపై తొలి సంతకం
వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు. సోమవారం ఉదయం సౌత్ బ్లాక్ లోని పీఎం కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.
- Thota Vamshi Kumar
- Published On : June 10, 2024 / 12:59 PM IST
