తెలంగాణ ప్రజా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను, నాటి తెలంగాణ పోరాటయోధుల ఆశయాలను నెరవేర్చే విధంగా మరియు సాంస్కృతి & సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా పరిపాలన కొనసాగిస్తుంది.
🔹తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి, తెలంగాణ అస్తిత్వానికి చిరునామాగా… pic.twitter.com/hNDh5EAkZr
— Telangana Congress (@INCTelangana) February 5, 2024