Prakash Raj : మటన్ బిర్యానీ గురించి ప్రకాష్ రాజ్ ఏ రేంజ్ లో చెప్పాడో చూడండి..

ప్రకాష్ రాజ్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా.. తనకి మటన్ బిర్యానీ(Mutton Biryani) అంటే చాలా ఇష్టమని, మటన్ బిర్యానీ గురించి వర్ణిస్తూ చెప్పాడు

Prakash Raj : నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా.. తనకి మటన్ బిర్యానీ(Mutton Biryani) అంటే చాలా ఇష్టమని, ఎప్పుడూ అదే తినాలనుకుంటాను అని, మటన్ బిర్యానీ గురించి వర్ణిస్తూ చెప్పాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.