Prasads Multiplex : ప్రసాద్స్ మల్టీప్లెక్స్ ‘సలార్ డైనోసార్’ వీడియో చూశారా? అదిరిపోయిందిగా..

 హైదరాబాద్ లోని ప్రముఖ మల్టీప్లెక్స్ ప్రసాద్స్ సలార్ రిలీజ్ సందర్భంగా ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేసింది.

Prasads Multiplex : హైదరాబాద్ లోని ప్రముఖ మల్టీప్లెక్స్ ప్రసాద్స్ సలార్ రిలీజ్ సందర్భంగా ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేసింది. ప్రసాద్స్ ఐమాక్స్ మీదకు డైనోసార్ వచ్చినట్టు, డైనోసార్ అరుస్తుండగా ప్రభాస్ వచ్చినట్టు గ్రాఫిక్స్ చేసి వీడియోని రిలీజ్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.