Bagheera Teaser : ప్రశాంత్ నీల్ నెక్స్ట్ సినిమా ‘భగీరా’ టీజర్ చూశారా.. సలార్ కంటే పవర్ ఫుల్ గా..

ప్రశాంత్ నీల్ కథా రచయితగా చేస్తున్న భగీరా సినిమా టీజర్ తాజాగా రిలీజయింది.

Bagheera Teaser : ప్రశాంత్ నీల్(Prashanth Neel) సలార్(Salaar) సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రశాంత్ నీల్ కథా రచయితగా చేస్తున్న భగీరా సినిమా టీజర్ తాజాగా రిలీజయింది. ఈ సినిమాలో కన్నడ స్టార్ శ్రీ మురళి హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా ప్రశాంత్ నీల్ సినిమాల్లాగే బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్స్ లోనే ఉండబోతుంది. ఇక ఈ భగీరా టీజర్ సలార్ కంటే పవర్ ఫుల్ గా ఉంది. ఈ సినిమాని సూరి తెరకెక్కిస్తుండగా సలార్ నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్ నిర్మిస్తుంది.

 

ట్రెండింగ్ వార్తలు