PM Modi : బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటే.. తెలంగాణలో బీజేపీదే గెలుపు
Prime Minister Modi : బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటేనని నిర్మల్‌లో నిర్వహించిన బీజేపీ సభలో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణలో బీజేపీ గెలవబోతుందన్నారు.
- Thota Vamshi Kumar
- Published On : November 26, 2023 / 05:48 PM IST
