×
Ad

మాధవన్ ‘హిసాబ్ బరాబర్’ ట్రైలర్ రిలీజ్.. బ్యాంక్ వర్సెస్ రైల్వే టీసీ..

  • Published On : January 11, 2025 / 05:04 PM IST

మాధవన్ హీరోగా ‘హిసాబ్ బరాబర్’ అనే ఓటీటీ సినిమా చేస్తున్నాడు. ఒక బ్యాంక్ చేసే మోసం వల్ల సాధారణ రైల్వే TC గా పనిచేసే మాధవన్ పాత్ర జీవితం ఎలా మరింది అనే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ‘హిసాబ్ బరాబర్’ జీ5లో జ‌న‌వ‌రి 24 నుంచి తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవ్వనుంది.