R Narayana Murthy : హాస్పిటల్లో చేరిన ఆర్ నారాయణమూర్తి.. ఏమైంది?
పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి ఎన్నో విప్లవాత్మక సినిమాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు.
- Thota Vamshi Kumar
- Published On : July 17, 2024 / 08:21 PM IST
