వచ్చే లోకసభ ఎన్నికలో మోడీని గద్దె దించడానికి, ఇండియా కూటమి విజయం సాధించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన “భారత్ జోడో న్యాయ యాత్ర” ఝార్ఖండ్ రాష్ట్రంలో నేటితో రెండు రోజులు పూర్తి చేసుకుంది. ప్రసిద్ధి గాంచిన ఈ రాష్ట్రంలోని డియోఘర్‌లో ఉన్న బాబా బైద్యనాథ్ ధామ్ ఆలయంలో రాహుల్ గాంధీ పూజలు చేశారు దానికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Jharkhand | Congress MP Rahul Gandhi offers prayers at Baba Baidyanath Dham temple, in Deoghar.
(Source: Congress) pic.twitter.com/By4jQ8iicE
— ANI (@ANI) February 3, 2024
#WATCH Rahul Gandhi offers prayers at Baidyanath Dham in Deoghar on the second day of his Bharat Jodo Nyay Yatra in Jharkhand. #RahulGandhi#BaidyanathDham #BharatJodoNyayYatra #Congress #JharkhandSangRahul #Jharkhand pic.twitter.com/UvcVbHVB8C
— E Global news (@eglobalnews23) February 3, 2024
Rahul Gandhi stopped at Lord Shiva temple to offer his prayers.
? Deoghar, Jharkhand. pic.twitter.com/itqLkyc5NR
— Liz/Barsha (@debunk_misinfos) February 3, 2024