రాజ్ తరుణ్ ‘భలే ఉన్నాడే’ ట్రైలర్ రిలీజ్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడుగా..
ఇటీవలే బ్యాక్ టు బ్యాక్ తిరగబడర సామీ, పురుషోత్తముడు.. లాంటి సినిమాలతో వచ్చిన రాజా తరుణ్ త్వరలో భలే ఉన్నాడే సినిమాతో రాబోతున్నాడు. తాజాగా భలే ఉన్నాడే సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.
- Saketh U
- Published On : August 20, 2024 / 02:05 PM IST
