×
Ad

రక్షిత్ అట్లూరి ‘ఆపరేషన్ రావణ్’ ట్రైలర్ రిలీజ్..

పలాస, నరకాసుర.. లాంటి సినిమాలతో మెప్పించిన రక్షిత్ అట్లూరి త్వరలో ఆపరేషన్ రావణ్ సినిమాతో రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.

  • Published On : July 10, 2024 / 11:50 AM IST