Peddi Interview : మున్నా భాయ్ తో రామ్ చరణ్ ‘పెద్ది’ స్పెషల్ ఇంటర్వ్యూ.. ఇక్కడ చూసేయండి..

పెద్ది సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ ఈ సినిమాలో నటించిన బాలీవుడ్ స్టార్స్ దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీలతో స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూలో పెద్ది సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూని మీరు కూడా చూసేయండి..

  • Published on- May 27, 2026 / 04:00 PM IST