×
Ad

రామ్ చరణ్ RC16 సినిమా పూజా కార్యక్రమం వీడియో చూశారా?

రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కబోతున్న RC16 సినిమా పూజా కార్యక్రమం నిన్న ఘనంగా జరగగా దానికి సంబంధించిన వీడియోని తాజాగా రిలీజ్ చేసారు.

  • Published On : March 22, 2024 / 11:56 AM IST