‘పెద్ది’ థ్యాంక్స్ మీట్.. లైవ్ ఇక్కడ చూసేయండి..

రామ్ చరణ్ పెద్ది సినిమా హిట్ టాక్ తో థియేటర్స్ లో దూసుకుపోతుంది. నాలుగు రోజుల్లోనే ఆల్మోస్ట్ 300 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో పెద్ది మూవీ యూనిట్ థ్యాంక్స్ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ లైవ్ చూసేయండి..

  • Published on- June 8, 2026 / 04:44 PM IST