Ram Charan: అన్‌స్టాపబుల్‌లో రామ్‌చరణ్ విజువల్స్..
Unstoppable Season 4: గేమ్ ఛేంజర్ మూవీ ప్రమోషన్లలో భాగంగా బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర చరణ్కి సంబందించిన వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
- Mahesh T
- Published On : December 31, 2024 / 11:47 AM IST
అన్‌స్టాపబుల్ సెట్లో బాల్యతో రామ్ చరణ్ రచ్చ రచ్చ | 10TV#RamCharan #UnstoppableWithNBK #Balakrishna #GameChanger #10TV pic.twitter.com/twHiCbLyot
— 10Tv News (@10TvTeluguNews) December 31, 2024
BRO….You are not allowed into my sets…!#NandamuriBalakrishna fun with #RamCharan before #UnstoppableWithNBK episode shoot. pic.twitter.com/HUt8piBLcS
— Gulte (@GulteOfficial) December 31, 2024
