×
Ad

Raviteja Rap Song : రవితేజపై ర్యాప్ సాంగ్ విన్నారా? మాస్ మహారాజపై వైజాగ్ కుర్రోడు ర్యాప్ పాట..

నిన్న ఈగల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఈవెంట్లో వైజాగ్ కి చెందిన సీషోర్ అనే కుర్రోడు మాస్ మహారాజ రవితేజపై, రవితేజ సినీ ప్రయాణంపై ర్యాప్ సాంగ్ పాడటంతో ఆ పాట ప్రస్తుతం వైరల్ గా మారింది.

  • Published On : February 5, 2024 / 07:08 AM IST