పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో రష్మిక మందన్న స్పీచ్ విన్నారా?

తాజాగా హైదరాబాద్ లో జరిగిన పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో రష్మిక మందన్న తన పుష్ప జర్నీ గుర్తుచేసుకుంటూ మాట్లాడింది.