Raviteja : జై సినిమా.. ‘ఇరుముడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రవితేజ ఫుల్ స్పీచ్ ఇక్కడ వినేయండి..

రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ఇరుముడి సినిమా ఆగస్టు 21న రిలీజ్ అవుతుండగా నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సినిమా బల్లగుద్ది చెప్తున్నా పక్కా హిట్ అవుతుంది అని రవితేజ అన్నారు. రవితేజ ఫుల్ స్పీచ్ ఇక్కడ వినేయండి..

  • Updated on- August 16, 2026 / 10:28 PM IST