Wayanad Landslide : అంతుచిక్కని కార్మికుల జాడ..

వయనాడ్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నా కొద్దీ మృతదేహాల సంఖ్య పెరుగుతోంది. విపత్తు నిర్వహణ బృందాలు, సైనికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు