‘మత్తువదలరా2’ కోసం రాజమౌళి..
శ్రీసింహా హీరోగా దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తు వదలరా 2’. ఈ కామెడీ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచారం కోసం ‘మత్తు వదలరా 2’ టీమ్ రాజమౌళిని కలిసింది. .
- Thota Vamshi Kumar
- Published On : September 11, 2024 / 03:12 PM IST
