Telugu » Exclusive-videos » Saif Ali Khan Latest Health Update After Surgery By Lilavati Hospital Doctors
Saif Ali Khan Health Update: సైఫ్ అలీఖాన్‌కు సర్జరీ పూర్తి.. వైద్యులు ఏమన్నారంటే..?
ఈ రోజు తెల్లవారుజామున ముంబైలోని సైఫ్ అలీఖాన్ నివాసంలోకి గుర్తుతెలియని వ్యక్తి చొరబడి, అడ్డుకున్నసైఫ్‌పై కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిన విషయమే.. మరోవైపు సైఫ్ అలీఖాన్‌కు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్స్ ఏమన్నారంటే..