Saina Nehwal : సైనా నెహ్వాల్ షాకింగ్ ప్రకటన.. కశ్యప్‌తో ఏడేండ్ల వివాహ బంధానికి ఫుల్‌స్టాప్ ..
భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ జంట తమ వివాహ బంధానికి ముగింపు పలికారు.
- Thota Vamshi Kumar
- Published On : July 14, 2025 / 01:10 PM IST
