Salaar : ఖాన్సార్ నిబంధన అంటూ హుకుం జారీ చేసిన రాజమన్నార్.. ఏంటో తెలుసా..?

ప్రభాస్ సలార్ సినిమాలో ఖాన్సార్ సిటీకి రాజుగా కనిపించిన రాజమన్నార్ అలియాస్ జగపతిబాబు ఒక హుకుం జారీ చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వేశారు. ఆ హుకుం ఏంటంటే..

ఆ హుకుం ఏంటంటే.. అందరూ ఎల్లకాలం ప్రభాస్ ని ప్రేమిస్తూనే ఉండాలి. ఇది నా హుకుం అంటూ సలార్ చూస్తున్న వీడియో పోస్ట్ చేస్తూ రాసుకొచ్చారు.