ఉగాది స్పెషల్… యాంకర్ సుమ, సమంత స్పెషల్ ఇంటర్వ్యూ చూశారా..?
సమంత త్వరలో ఇంటి బంగారం అనే సినిమాతో రాబోతుంది. నేడు ఉగాది సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమ, డైరెక్టర్ నందిని రెడ్డితో కలిసి స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది. ఉగాది పచ్చడి ఎలా చేయాలి అని సాగిన ఈ సరదా ఇంటర్వ్యూ మీరు కూడా చూసేయండి..
- Saketh U
- Published On : March 19, 2026 / 02:07 PM IST
