Samantha : భర్త కోసం పూరీలు చేసిన సమంత.. ఈ ఫన్నీ ఇంటర్వ్యూ చూశారా..?
హీరోయిన్ సమంత మా ఇంటి బంగారం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమతో కలిసి ఓ ఫన్నీ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో సమంత తన భర్త రాజ్ కోసం పూరీలు చేసింది. అనంతరం సమంత తన భర్త రాజ్, సుమ, డైరెక్టర్ నందినితో కలిసి తింటూ ఇంటర్వ్యూ చేసారు.
- Saketh U
- Published on- June 13, 2026 / 05:36 PM IST
