Isakapatnam Trailer : ‘ఇసకపట్నం’ నుంచి మరో ట్రైలర్‌ వచ్చేసింది.. క్రైం థ్రిల్లర్ సిరీస్..

సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ ముఖ్య పాత్రల్లో తమడా మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో తెరకెక్కిన 7 ఎపిసోడ్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'ఇసకపట్నం' జూలై 2 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి ఒక ట్రైలర్ రిలీజ్ చేయగా తాజాగా మరో ట్రైలర్‌ రిలీజ్ చేసారు. ఈ సిరీస్ లో సునీల్, నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమాకుల, రాజీవ్ కనకాల, మైమ్ గోపీ, రోహిణి, బెనర్జీ, జ్వాల కోటి, రవి వర్మ, రాజా చెంబోలు.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

  • Updated on- June 26, 2026 / 04:14 PM IST