SCO Summit 2025: పాక్ ప్రధానిని పట్టించుకోని మోదీ
షాంఘై సదస్సులో భారత ప్రధాని మోదీ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను పట్టించుకోకుండా, పలకరించకుండా వెళ్లిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
- Mahesh T
- Published On : September 1, 2025 / 12:41 PM IST
