Telugu » Exclusive-videos » Senior Women Character Artists Surekha Vani Rajitha Meena Vasu And So Many Enjoying Party
Women Character Artists : సీనియర్ క్యారెక్టర్స్ అంతా ఒకేచోట.. ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారుగా..
పలువురు ఆర్టిస్టులు కొన్ని గ్రూపులుగా వాళ్ళ జానర్ లో వర్క్ చేసే వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేస్తారు. తాజాగా సీనియర్ లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులు సురేఖ వాణి, సోనియా చౌదరి, రజిత, జయలక్ష్మి, అనిత, మిర్చి మాధవి, అనిత అడుసుమిల్లి, మీనా వాసు.. అంతా ఒకేచోట చేరి ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. వీరితో పింకీ సుదీప కూడా చేరింది.