Sheep Distribution Scam Case: గొర్రెల పంపిణీ పథకం కుంభంకోణం కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం
గొర్రెల పంపిణీ పథకం కుంభంకోణం కేసులో నలుగురు నిందితుల ఏసీబీ కస్టడీ నేటితో ముగియనుంది. నిందితులను మూడురోజులు విచారించిన ఏసీబీ అధికారులు వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. రెండు కోట్ల రూపాయలు ప్రైవేట్ ఖాతాలోకి దారి మళ్లించిన దానిపై ఆరా తీశారు. కస్టడీ ముగియడంతో నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
- Harish Thanniru
- Updated on- March 2, 2024 / 01:42 PM IST
