Silver Price Rises : వామ్మో వెండి..! బంగారాన్ని మించి రికార్డు స్థాయికి సిల్వర్ ధరలు, ఎందుకిలా?
ఒకవైపు గోల్డ్ రేట్లు సామాన్యులను బెంబేలెత్తిస్తుంటే.. మరోవైపు సిల్వర్ రేట్స్ కామ్ గా పైపైకి వెళ్తున్నాయి. ఇన్నాళ్లూ ప్రతి ఒక్కరూ గోల్డ్ వైపే చూస్తుంటే సందట్లో సడేమియాలా.. సిల్వర్ రేట్ భారీగా పెరిగింది.
- Thota Vamshi Kumar
- Updated on- May 20, 2024 / 08:26 PM IST
