SWAG first single : శ్రీ విష్ణు ‘స్వాగ్’ మూవీ నుంచి ఫ‌స్ట్ సింగిల్ వ‌చ్చేసింది..

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న చిత్రం ‘స్వాగ్’. హసిత్ గోలి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లిరిక‌ల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు.

ట్రెండింగ్ వార్తలు