సోనూసూద్ డైరెక్టర్, హీరోగా ‘ఫతే’ సినిమా.. ట్రైలర్ చూశారా.. ఫుల్ వైలెంట్ గా..
సోనూసూద్ హీరోగా నటిస్తూ దర్శకుడిగా తెరకెక్కించిన సినిమా ఫతే. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. సినిమా జనవరి 10న రిలీజ్ కానుంది.
- Saketh U
- Updated on- January 6, 2025 / 06:29 PM IST
