Hanuman : ‘హనుమాన్’ సినిమా నుంచి శ్రీరామ దూత స్తోత్రం విన్నారా.. గూస్ బంప్స్ గ్యారెంటీ..

తాజాగా హనుమాన్ సినిమా నుంచి శ్రీరామ దూత స్తోత్రం సాంగ్ విడుదల చేశారు. ఈ పాట వింటే గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ.

Hanuman : ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా వస్తున్న హనుమాన్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి శ్రీరామ దూత స్తోత్రం సాంగ్ విడుదల చేశారు. ఈ పాట వింటే గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ. హనుమాన్ సినిమా జనవరి 12న రిలీజ్ కాబోతుంది.

 

ట్రెండింగ్ వార్తలు